వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకి మండలానికి చెందిన బూట్ల మల్లికార్జున్–రాణి దంపతుల పెద్ద కుమారుడు సహస్రిత్ ఐఐటీ గాంధీనగర్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో అనలాగ్ డిజైన్ ఇంజినీర్‌గా ఎంపికయ్యాడు. ఏడాదికి రూ.40 లక్షల ప్యాకేజీ సాధించాడు.
సహస్రిత్ విజయంపై గ్రామస్తులు అభినందనలు తెలిపారు. యువత హార్డ్‌వేర్, సెమీకండక్టర్ రంగాల్లోనూ రాణించాలని మేధావులు సూచించారు.
Comments
Loading comments...

