Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జారం ప్రదీప్ కుటుంబాన్ని పరామర్శించిన కుచాడి శ్రీహరి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 19, 2026 9:53 PM నిర్మల్General
బెజ్జారం ప్రదీప్ కుటుంబాన్ని పరామర్శించిన కుచాడి శ్రీహరి - Udayam
నిర్మల్ సోమవార్‌పేట్‌కు చెందిన బెజ్జారం ప్రదీప్ తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కుచాడి శ్రీహరి రావు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో దత్త సాయి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టే శేఖర్, మున్సిపల్ ఆప్షన్ సభ్యురాలు మేడారం స్వప్న ప్రదీప్, అయ్యన్నగారి పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...