Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచెర్లలో అభ్యర్థుల ఎంపికపై పార్టీల దృష్టి

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:46 AM నంద్యాలGeneral
బేతంచెర్లలో అభ్యర్థుల ఎంపికపై పార్టీల దృష్టి - Udayam
బేతంచెర్ల నగర పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఛైర్మన్ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించడంతో వైసీపీ, టీడీపీ నాయకులు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. నగర పంచాయతీ చరిత్రలో ఛైర్మన్ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ప్రధాన పార్టీల్లో ఎన్నికల కసరత్తు ఊపందుకుంది.

Comments

G
Loading comments...