Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేస్తవారిపేటలో ఘనంగా వినాయక వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:16 PM మార్కాపురంGeneral
బేస్తవారిపేటలో ఘనంగా వినాయక వేడుకలు - Udayam
బేస్తవారిపేట గాంధీ బజార్‌లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు. శ్రీ వినాయక స్వామివారి ఊరేగింపులో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి ఉత్సాహంతో సందడి చేశారు. గాంధీ బజార్‌ ప్రజల ఐక్యత, భక్తి, ఉత్సాహానికి ఈ వేడుకలు నిదర్శనంగా నిలిచాయి.

Comments

G
Loading comments...