వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బేగంపేట ప్రధాన రహదారిపై సోమవారం పీఎన్‌టీ ఫ్లైఓవర్ వద్ద ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
Comments
Loading comments...

