Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే నటిగా మారాను

Follow Udayam Digital on Google
రాజశేఖర్ రావు Jul 31, 2026 2:37 PM అల్ ఇండియా వినోదం
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే నటిగా మారాను - Udayam Digital
నటనను కెరీర్‌గా ఎంచుకోవడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని నటి ప్రీతి ముకుందన్‌ తెలిపారు. తొలి ఆడిషన్‌లో అవకాశం రాకపోయినా, ఆ అనుభవం తనలో ఆత్మవిశ్వాసం పెంచిందన్నారు. మోడలింగ్‌ నుంచి సినీ ప్రయాణం మొదలైందని, తల్లిదండ్రులు మనసుకు నచ్చిన రంగంలో ముందుకు వెళ్లమని ప్రోత్సహించారని చెప్పారు. చిత్రపరిశ్రమపై ఆసక్తి పెరిగి నటనను ప్రేమించడం మొదలుపెట్టానని తెలిపారు.

Comments

G
Loading comments...