Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాముకాట్లపై అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
రేఖ దేవి Aug 08, 2026 11:21 AM నిర్మల్ General
పాముకాట్లపై అప్రమత్తంగా ఉండాలి - Udayam
వానాకాలంలో పాములు, విషపురుగులు సంచరించే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రైతులు రాత్రివేళ పొలాలకు వెళ్లేటప్పుడు పాదరక్షలు, టార్చిలైట్లు వెంట తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఇళ్ల పరిసరాల్లో చెత్త, పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాముకాటుకు గురైతే నాటు వైద్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని తెలిపారు.

Comments

G
Loading comments...