Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేలు మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా దివ్యతేజ

Follow Udayam on Google
Harika Nov 03, 2026 10:55 AM కడపGeneral
బద్వేలు మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా దివ్యతేజ - Udayam
బద్వేలు మున్సిపాలిటీలోని 40 వార్డులకు గాను 39 ఏకగ్రీవమయ్యాయి. ఎన్నిక జరిగిన 39వ వార్డులో టీడీపీ అభ్యర్థి తుడిమెళ్ల విజయ గెలుపొందారు. మొత్తంగా టీడీపీ 36, జనసేన 2, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. బద్వేలు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా సోమేసుల దివ్యతేజ ఎంపికయ్యారు.

Comments

G
Loading comments...