వార్తలకు తిరిగి వెళ్లండి

బధిరుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు. జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో
ప్రపంచ సైన్ లాంగ్వేజ్ (సజ్ఞల భాష) దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు
Comments
Loading comments...

