వార్తలకు తిరిగి వెళ్లండి

నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పై విధించిన ఆంక్షలను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) వెనక్కి తీసుకుంది. జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రచారం చేశారన్న వివాదం నేపథ్యంలో తొలుత ఈ ఆంక్షలు విధించింది.
యూనివర్సిటీ నిబంధనలను పరిశీలించి విచారణపై నిర్ణయం తీసుకుంటామని నల్సార్ తెలిపిన నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆంక్షలను సవరించినట్లు బీసీఐ పేర్కొంది.
Comments
Loading comments...

