Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీఐ చైర్మన్‌ రాజీనామాకు డిమాండ్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 7:10 AM జాతీయంGeneral
బీసీఐ చైర్మన్‌ రాజీనామాకు డిమాండ్‌ - Udayam
బీసీఐ చైర్మన్‌ మనన్‌ మిశ్రా 15 రోజుల్లో పదవికి రాజీనామా చేయాలని కో–చైర్మన్‌ వైఆర్‌ సదాశివరెడ్డి డిమాండ్‌ చేశారు. నిధుల మళ్లింపు, అక్రమ నియామకాలు, అధికార దుర్వినియోగం సహా ఎనిమిది ఆరోపణలను లేఖలో ప్రస్తావించారు. బీసీఐ, ట్రస్ట్‌ ఖాతాలపై స్వతంత్ర ఆడిట్‌ నిర్వహించాలని కోరారు. తనపై వచ్చిన ఆరోపణలను మనన్‌ మిశ్రా ఖండించారు.

Comments

G
Loading comments...