వార్తలకు తిరిగి వెళ్లండి

బౌరంపేట్లోని శార్వాణి కుంట చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షించినందుకు హైడ్రాకు ఆకుల సతీశ్ ధన్యవాదాలు తెలిపారు. చెరువు ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని తాము ఫిర్యాదు చేయగా, అధికారులు రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
రూ.కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడారని తెలిపారు. నియోజకవర్గంలోని ఇతర చెరువులకు కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షించాలని కోరారు.
Comments
Loading comments...

