వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో 2020-25 మధ్య కొత్త క్యాన్సర్ కేసుల పెరుగుదల 39.5%గా నమోదైంది. ప్రస్తుతం 4.73 లక్షల మంది బాధితులు ఉండటంతో కచ్చితమైన వైద్య విధానం కోసం ప్రభుత్వం ‘బయోఫౌండ్రీ టాస్క్‌ఫోర్స్’ను ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో ఏటా 76 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతుండగా, 40 వేల మందికిపైగా మృత్యువాత పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
Comments
Loading comments...

