వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి విద్యార్థులకు బేస్‌లైన్ అసెస్మెంట్ నిర్వహించారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం అంశాల్లో ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహించారు.
సీఆర్‌పీ దత్తు అసెస్మెంట్ అధికారిగా వ్యవహరించారు. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకే పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

