Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లపై సమీక్ష

Follow Udayam on Google
Kumar Jun 18, 2026 5:31 PM నెల్లూరుGeneral
బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లపై సమీక్ష - Udayam
నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగను ప్రణాళికాబద్ధంగా నిర్వహించనున్నట్లు మేయర్ సుజాత తెలిపారు. ఈనెల 26 నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల ఏర్పాట్లను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు.

Comments

G
Loading comments...