Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో ఫైబర్‌నెట్‌ యూనిట్లు నిరుపయోగం

Follow Udayam on Google
శివ కుమార్ Aug 10, 2026 7:36 PM బాపట్లGeneral
బాపట్లలో ఫైబర్‌నెట్‌ యూనిట్లు నిరుపయోగం - Udayam
బాపట్ల నియోజకవర్గంలోని 62 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన ఫైబర్‌నెట్‌ యూనిట్లు చాలాచోట్ల పనిచేయడం లేదు. సాంకేతిక లోపాలు, సిగ్నల్‌ సమస్యలతో సిబ్బంది మొబైల్‌ డేటాను వాడుతున్నారు. ఒక్కో కార్యాలయంలో రూ.2 లక్షల విలువైన యూనిట్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని చోట్ల నెట్‌ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీడీవో బాబూరావు తెలిపారు.

Comments

G
Loading comments...