Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 08, 2026 9:48 AM బాపట్లGeneral
బాపట్ల: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య - Udayam
చేబ్రోలు మండలంలోని ప్రైవేట్ వసతి గృహంలో బీటెక్ నాలుగో సంవత్సరం విద్యార్థి శేషు(21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాపట్ల జిల్లా కర్లపాలెంకు చెందిన శేషు శుక్రవారం గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. తరగతి గదిలో అధ్యాపకురాలు మందలించడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...