Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు డ్రైవర్‌గా బంజీత్!

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 05, 2026 9:11 PM జాతీయంGeneral
బస్సు డ్రైవర్‌గా బంజీత్! - Udayam
తండ్రికి ప్రమాదం జరగడంతో కుటుంబ భారం ఆమెపై పడింది. సమాజ విమర్శలను లెక్కచేయకుండా బస్సు డ్రైవర్‌గా బాధ్యతలు చేపట్టింది. పట్టుదలతో ముందుకు సాగుతూ రాష్ట్రంలోనే తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్‌గా నిలిచింది. తన అనుభవాలను పంచుకుంటూ నేటి యువతకు స్ఫూర్తిగా మారుతోంది.

Comments

G
Loading comments...