Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హీరోగా బండ్ల హీరేష్ ఎంట్రీ?

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 10, 2026 2:53 PM జాతీయంవినోదం
హీరోగా బండ్ల హీరేష్ ఎంట్రీ? - Udayam
నిర్మాత బండ్ల గణేశ్ తన కుమారుడు బండ్ల హీరేష్‌ను హీరోగా పరిచయం చేయనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల గణేశ్‌ ‘బీజీ బ్లాక్‌బస్టర్స్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సోదరి సంగీత్ వేడుకలో హీరేష్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ పాటలకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఆయన డ్యాన్స్‌ నైపుణ్యాన్ని చూసి ముందుగానే శిక్షణ తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...