వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిలింనగర్ పరిధిలోని దీనదయాళ్‌నగర్‌లో బ్యాండ్ కార్మికుల విషయంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసింది. టి. మల్లేశ్ (28) అనే బాధితుడు బాలరాజ్, అతడి కుమారుడు సాయికుమార్, మరో ఇద్దరు వివాదానికి దిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ క్రమంలో సాయికుమార్ రాయితో మల్లేశ్ తలపై కొట్టడంతో గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

