Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమాల్లోకి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినీ?

Follow Udayam Digital on Google
మానస శర్మ Jul 31, 2026 11:22 AM అల్ ఇండియా వినోదం
సినిమాల్లోకి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినీ? - Udayam Digital
నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినీ సినీ రంగ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం. ఓ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో ఆమె నటించనున్నట్లు, ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సాధారణ కమర్షియల్ సినిమాగా కాకుండా సందేశాత్మక కథాంశంతో రూపొందించే యోచనలో ఉన్నట్లు టాక్. ఇటీవల తేజస్వినీ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Comments

G
Loading comments...