వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి మండలంలోని మెగ్యనాయక్ తండాకు చెందిన లాకావత్ పరశురాం (40) అలియాస్ రామ్సింగ్ బుధవారం బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందారు.
సమాచారం అందుకున్న ఎస్‌ఐ సుమలత ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

