వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్లలో గురువారం రాత్రి బైక్ ఢీకొనడంతో రోడ్డు పక్కన కూర్చున్న నీలం రాయమల్లు మృతి చెందాడు. బైక్ అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
మన్నెంపల్లి వైపు వెళ్తున్న కొలకాని అక్షయ్ బైక్‌ను నడుపుతున్నట్లు తెలిపారు. మేస్త్రి పని చేసుకుంటూ జీవించే రాయమల్లుకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
Comments
Loading comments...

