Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 2న బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 31, 2026 2:42 PM గుంటూరుGeneral
ఆగస్టు 2న బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక - Udayam
వినుకొండలోని నిర్మల ఇంగ్లిష్ స్కూల్ మైదానంలో ఆగస్టు 2న గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక జరగనుంది. సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. పురుషులు, మహిళల విభాగాల్లో ఎంపికలు ఉంటాయని అసోసియేషన్ అధ్యక్షుడు శివశంకర్ తెలిపారు. ఎంపికైన జట్లు సెప్టెంబర్‌లో జరిగే అంతర్ జిల్లాల టోర్నీల్లో పాల్గొంటాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...