Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బాసరలో శరన్నవరాత్రులు ప్రారంభం

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 6:27 AM నిర్మల్ General
బాసరలో శరన్నవరాత్రులు ప్రారంభం - Udayam
నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి బాలాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక పూజలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఇన్‌ఛార్జి ఈఓ అంజనీదేవి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు.

Comments

G
Loading comments...