వార్తలకు తిరిగి వెళ్లండి

నవీపేట్–బాసర రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని రైల్వే ఏఎస్సై మహబూబ్ ఖాన్ తెలిపారు. రైలు ఢీకొని మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతుడి వద్ద గుర్తింపు ఆధారాలు లభించలేదు.
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

