వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ట్రాన్స్‌కో, డిస్కంల టోర్నీలో కరీంనగర్ సత్తా చాటింది.
బాస్కెట్‌బాల్ ఫైనల్లో ఖమ్మంపై 45-20తో గెలిచి ఛాంపియన్‌గా నిలవగా, టేబుల్ టెన్నిస్‌లో తృతీయ స్థానం దక్కించుకుంది. 15 ఏళ్లుగా ఈ విజయ పరంపర కొనసాగుతుండటం విశేషం. విజేతలను ఎస్‌ఈలు, క్రీడాభిమానులు అభినందించారు.
Comments
Loading comments...

