వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల పట్టణం 3వ వార్డులో అగ్ని ప్రమాదానికి గురైన మెట్టా వెంకటేశర్లు, నాగలక్ష్మి దంపతుల కుటుంబానికి ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ రాజు ఆర్థిక సాయం అందజేశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

