Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలరాజును పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్

Follow Udayam on Google
sreekanth patel Aug 09, 2026 10:15 PM మహబూబ్‌నగర్తెలంగాణ
బాలరాజును పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ - Udayam
మహబూబ్‌నగర్ 8వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి కమ్మరి బాలరాజు కాలు విరగడంతో డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. బాలరాజుకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...