వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత పద్మ మృతి చెందిందని ఆరోపిస్తూ, ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్ కూడలిలో కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించారు.
పద్మ మృతికి బాధ్యులైన వైద్యులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

