Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికా దినోత్సవంపై లఘుచిత్రాల పోటీలు

Follow Udayam on Google
Raghu Sep 23, 2026 5:39 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
బాలికా దినోత్సవంపై లఘుచిత్రాల పోటీలు - Udayam
​అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా “లింగ వివక్షతను ఆపండి-ఆడపిల్లలను కాపాడండి” నినాదంతో లఘుచిత్రాల పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డా. నరేష్‌కుమార్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు అర్హులు అని పేర్కొన్నారు. ఈ నెల 25లోగా పేర్లు నమోదు చేసుకుని, అక్టోబరు 3లోగా చిత్రాలు సమర్పించాలి. విజేతలకు రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేల చొప్పున నగదు బహుమతులు అందజేస్తారు.

Comments

G
Loading comments...