వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ రోజు బాలాపూర్‌లో కొలువుదీరిన శ్రీ బాలాపూర్ గణనాథుని మహాగణపతిని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు
Comments
Loading comments...

