వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ గణాంక కార్యాలయ విజయవాడ ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, సీనియర్ ఐఎస్‌ఎస్ అధికారి డి. సతీష్ శుక్రవారం మందస మండలం బహడపల్లి గ్రామాన్ని సందర్శించారు.
మైగ్రేషన్ పర్టిక్యులర్స్ సర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పరిశీలించారు. సర్వే వివరాలు, నిర్వహణ తీరుపై సిబ్బందితో సమీక్షించారు.
Comments
Loading comments...

