Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితురాలికి మొబైల్ అందజేత

Follow Udayam on Google
B. Rajesh Sep 25, 2026 11:32 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
బాధితురాలికి మొబైల్ అందజేత - Udayam
ఎల్.కోట మండలం భీమిలి అంగన్వాడీ టీచర్ జి.సౌజన్య దారిలో రూ.30 వేల విలువైన మొబైల్ పోగొట్టుకున్నారు. ఆమె సీఈఐఆర్ (CEIR) యాప్లో ఫిర్యాదు చేయగా, ఎస్సై జె.రామకృష్ణ సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్ను గుర్తించారు. రికవరీ చేసిన ఆ మొబైల్ను గురువారం పోలీస్ స్టేషన్లో బాధితురాలికి అందజేశారు.

Comments

G
Loading comments...