వార్తలకు తిరిగి వెళ్లండి

సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సర్పంచ్ ఐతరాజు సరళ చంద్రయ్య ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
మల్లికార్జునరెడ్డి, జయమ్మలకు రూ.60 వేలు చొప్పున, సోఫియాకు రూ.31 వేలు, సాలమ్మకు రూ.27 వేలు, యాదయ్యకు రూ.21 వేలు, యాదమ్మకు రూ.20 వేలు అందించారు. సీఎంఆర్‌ఎఫ్ నిరుపేదలకు వరమని సర్పంచ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

