Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులకు 50 లక్షలు పరిహారం చెల్లించాలి

Follow Udayam on Google
K. Anuradha Sep 26, 2026 1:40 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
బాధితులకు 50 లక్షలు పరిహారం చెల్లించాలి - Udayam
రైలు ప్రమాదంలో మృతి చెందిన నలుగురు గిరిజన విద్యార్థుల కుటుంబాలను ఎస్ఎఫ్‌ఐ నాయకులు శనివారం పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాల్మన్ రాజును పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరింది.

Comments

G
Loading comments...