వార్తలకు తిరిగి వెళ్లండి

చౌటుప్పల్ మున్సిపాలిటీ 18వ వార్డుకు చెందిన పి.ఓంప్రకాశ్‌కు అత్యవసర డయాలసిస్ చికిత్స కోసం రూ.లక్ష విలువైన LOC మంజూరైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి సహకారంతో మంజూరైన పత్రాన్ని అందజేశారు.
మున్సిపల్ వైస్‌ఛైర్మన్ గోశిక వినయ్‌కుమార్, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, కామిశెట్టి భాస్కర్‌లు బాధితుడికి LOC పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

