వార్తలకు తిరిగి వెళ్లండి

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్.కోట మండలం రంగరాయపురంకు చెందిన చెలికాన చిన అప్పారావుకు పెంకుటిల్లు కూలిపోయింది.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే
కోళ్ల లలిత కుమారి శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని హామీ కల్పిస్తూ బాధిత కుటుంబానికి నగదు, నిత్యవసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గిన్నారు.
Comments
Loading comments...

