Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి ఎల్ఓసి చెక్కు అందజేత

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 13, 2026 6:33 PM నిర్మల్ తెలంగాణ
బాధిత కుటుంబానికి ఎల్ఓసి చెక్కు అందజేత - Udayam
సారంగాపూర్ మండలం బీరవెల్లి కు చెందిన తాళ్ళ ఆయాంశిక కి అనారోగ్య కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స నిమిత్తం రూ. 65 వేల ఎల్ ఓ సి చెక్కును సదరు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్న తమ కుటుంబానికి అండగా ఉన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బ్యాగరి ఎల్లన్న పాల్గొన్నారు.

Comments

G
Loading comments...