వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం లింగన్నపేట కి చెందిన పాపన్న గారి దేవయ్య ఇటీవల మృతి చెందాడు. కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు జోగు సురేష్ వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యాన్ని పంపిణీ చేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ ఈసీ మెంబర్ రామచంద్రం మండల కార్యదర్శి టేకు మల్ల ప్రవీణ్, యువ నాయకులు దేశెట్టి రాజశేఖర్, అల్లిపు రమేష్, వెంకటస్వామి, నరసింహుల,ు సాయి, జోగు చందు, దేవదాస్, శీను, మహేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

