Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

Follow Udayam on Google
K. Anuradha Sep 26, 2026 1:09 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి - Udayam
టెక్కలి–రాయివలస రైలు ప్రమాదంలో మృతి చెందిన నలుగురు గిరిజన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...