వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని హసకొత్తూరు, అమీర్‌నగర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు.
కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

