వార్తలకు తిరిగి వెళ్లండి

బుగ్గారం మండలం మద్దునూర్‌కు చెందిన చాంద్ పాషా గుండెపోటుతో, పులి లచ్చన్న అనారోగ్యంతో మృతి చెందడంతో డీసీసీ ప్రధాన కార్యదర్శి వేముల సుభాష్ వారి కుటుంబాలను పరామర్శించారు.
ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వ పరంగా సహాయం అందేలా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

