Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాడంగిలో నేవీ శిక్షణ కేంద్రం, ఆయుధ డిపో

Follow Udayam on Google
J Nani Sep 18, 2026 10:59 AM విజయనగరంవినోదం
బాడంగిలో నేవీ శిక్షణ కేంద్రం, ఆయుధ డిపో - Udayam
విజయనగరం జిల్లా బాడంగి ఎయిర్రాప్ను పునరుద్ధరించి పైలెట్ శిక్షణ కేంద్రం, ఆయుధ డిపో ఏర్పాటు చేయాలని భారత నావికాదళం ప్రతిపాదించినట్లు సమాచారం. ఇప్పటికే నేవీ, ఎన్డీఏ అధికారులు 1,550 ఎకరాల అదనపు భూమిని పరిశీలించారు. బాడంగికి సమీపంలో జాతీయ రహదారి, రైల్వే మార్గం ఉండటం అనుకూలంగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే రెవెన్యూ అధికారులు భూసేకరణ చేపట్టే అవకాశముంది.

Comments

G
Loading comments...