వార్తలకు తిరిగి వెళ్లండి

దహెగాం మండలం అయినం గ్రామంలో విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్పంచ్ ప్రశాంత్ అధ్యక్షతన పాలకవర్గం గ్రామాభివృద్ధిపై చర్చించి, విద్యుత్ ఏఈ రవీందర్ సహకారంతో కొత్త స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేశారు.
దసరాకు ముందే గ్రామంలో వీధి దీపాలు వెలగడంతో రాత్రివేళ ఇబ్బందులు తొలగాయని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కార్యదర్శి సౌమ్య తెలిపారు.
Comments
Loading comments...

