Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజలో సీజ్‌ చేసిన మూడు భవనాలు రీఓపెన్‌

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:56 PM జోగులాంబ గద్వాల్ General
అయిజలో సీజ్‌ చేసిన మూడు భవనాలు రీఓపెన్‌ - Udayam
అయిజలో ఇంటి నిర్మాణ అనుమతులు తీసుకుని వాణిజ్య భవనాలు నిర్మించడంతో మున్సిపల్‌ అధికారులు ఇటీవల మూడు భవనాలను సీజ్‌ చేశారు. ఈ విషయాన్ని భవన యజమానులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, భవనాల్లో విలువైన వస్తువులు ఉన్నట్లు వివరించారు. దీంతో భవనాలను తిరిగి తెరవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం మున్సిపల్‌, పోలీసు అధికారుల సమక్షంలో మూడు భవనాలను రీఓపెన్‌ చేశారు.

Comments

G
Loading comments...