వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పార్వతీపురంలో ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.
అక్టోబర్ 2న విశాఖలో జరిగే సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలని కోరారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

