Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవునూర్‌లో టీబీ నిర్ధారణ శిబిరం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 2:14 PM రాజన్న సిరిసిల్లGeneral
అవునూర్‌లో టీబీ నిర్ధారణ శిబిరం - Udayam
ముస్తాబాద్ మండలం అవునూర్‌లో గురువారం డాక్టర్ ఆఫీజ ఆధ్వర్యంలో టీబీ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. 60 మంది హైరిస్క్ వ్యక్తులకు ఎక్స్‌రేలు తీసి, నమూనాలు సేకరించారు. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స అందించడమే లక్ష్యమని డాక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నక్కదాసరి రవి, హెచ్‌ఈఓ భూమయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...