Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవినీతి ఆరోపణలపై హ్యాండ్లూమ్ ఏడిఓ ప్రభుత్వానికి సరెండర్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 19, 2026 5:03 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అవినీతి ఆరోపణలపై హ్యాండ్లూమ్ ఏడిఓ ప్రభుత్వానికి సరెండర్ - Udayam
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం చేనేత కార్మికుల పెన్షన్ హ్యాండ్లూమ్ సర్టిఫికెట్ల మంజూరులో పెద్ద ఎత్తున పాల్పడినట్టు అధికారులు గుర్తించి శనివారం జిల్లా అధికారులు ఏ డి వో ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. హ్యాండ్లూమ్ ఏ డి ఓ గా శ్రీనివాస నాయక్ చేనేత కార్మికులకు పెన్షన్ మంజూరు ధ్రువీకరణ పత్రాలలో పెద్ద ఎత్తున అక్రమాలకు బయటపడడంతో ఆయనను జిల్లా అధికారులు ప్రభుత్వానికి సరెండర్ చేసారు.

Comments

G
Loading comments...