వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. ఈ విషయాలు పార్లమెంట్ సమాధానాలతో వెలుగులోకి వచ్చాయని అన్నారు.
గత ప్రభుత్వంలో ఇచ్చిన 51 వేల ఇళ్ల పట్టాలను రద్దు చేశారని విమర్శించారు.
Comments
Loading comments...
